Uttarakhand: పోర్న్ చూపించి మరీ లైంగిక దాడి..ఉత్తరాఖండ్లో మతగురువు దారుణం
కోలకత్తా ట్రైనీ డాక్టర్ రేప్, హత్య తరువాత దేశంలో వరుసగా అమ్మాయిల మీద జరుగుతున్న దాడుల ఘటనలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో ఓ మదర్సాలో మతగురువు చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి. పోర్న్ వీడియోలు చూపించి విద్యార్ధినుల మీద లైంగిక దాడికి పాల్పడేవాడని తెలిసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T123747.232.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-19-10.jpg)