Samantha : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. సినిమాల్లోకి రీ ఎంట్రీ, కొత్త సినిమా పోస్టర్ అదుర్స్
సమంత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాదు తన కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చింది. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
/rtv/media/media_files/2026/01/09/samantha-2026-01-09-11-15-02.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-6-8-jpg.webp)