Uttara Pradesh: ఊడుస్తూ కోట్లు కూడబెట్టాడు..యూపీలో అధికారులకు షాక్
ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఒక వ్యక్తి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. రోడ్ల మీద చెత్త ఊడ్చే ఒక స్వీపర్ చకచకా ప్రమోషన్లు పొందడమే కాదు...అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరుడయ్యాడు. ఇదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా..అయితే ఈ కింది స్టోరీ చదివేయండి..