27 కోట్లు బొక్క| Rishabh Pant |Delhi Capitals vs Lucknow Super Giants Latest Update |IPL 2025 | RTV
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తొలి రెండు మ్యాచ్ లకు స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యే అవకాశం ఉంది. రాహుల్ భార్య అతియా శెట్టి ప్రస్తుతం ప్రెగ్నెంట్ ... వచ్చేవారంలో ఆమె మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది.
ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే LSGకు షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా ఈ సీజన్ ఫస్టాఫ్‌కు అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్లో అదరగొట్టడంతో మెగా వేలంలో రూ.11 కోట్లు చెల్లించి మయాంక్‌ను LSG రిటైన్ చేసుకుంది.
ఐపీఎల్ లో ఈసారి కేవలం 11 లీగ్ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే కేకేఆర్,రాజస్థాన్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే తర్వాతి 3,4 స్థానాలకోసం ఇప్పటికే 6 జట్లు పోటీ పడుతున్నాయి.వారిలో ఎవరు ఫ్లేఆఫ్స్ కు చేరుతారో ఇప్పుడు అంచనా వేద్దాం.
ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్ ఓటమి తర్వాత కెమెరా ముందు కేఎల్ రాహుల్‌ను లక్నో యజమాని సంజీవ్ గోయెంకా అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే సంజయ్ ను గతంలో కూడా వివాదాల్లో నిలిచిన ఫోటోలను క్రికెట్ అభిమానులు పంచుకుంటున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచులో ఓ బాల్ బాయ్.. బౌండరీ లైన్ అవతల అద్భుత క్యాచ్ పట్టిన విషయం తెలిసిందే.అయితే బాల్ బాయ్‌పై జాంటీ రోడ్స్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 156.7 కిమీ వేగంతో ఫాస్ట్ బాల్ వేసి సంచలనం సృష్టించిన యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ పొత్తికడుపు కండరాల ఒత్తిడి కారణంగా మరో రెండు మ్యాచ్ లకు అందుబాటులో ఉండడని లక్నో జట్టు ప్రకటించింది.
21 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ స్పీడ్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. మయాంక్ ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. అయితే తాజాగా మయాంక్ పై ఇంగ్లాడ్ ఫేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఇలా స్పందించాడు.
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ యువ ఆటగాడి పేరు అందరి నోళ్లలో నానుతోంది. కేవలం అతని వయస్సు 21 ఏళ్లు మాత్రమే. ఆడింది కేవలం రెండు ఐపీఎల్ మ్యాచ్ లే. కాని బంతి విసిరాడంటే ప్రత్యర్థులు బెంబెలేత్తాల్సిందే.ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల కంతా ఆ ఆటగాడి పైనే చూపంతా!