Rains In Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్!
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.
/rtv/media/media_files/2024/10/22/u5HRAnrHsty3gHFaBRxX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/lowpressure.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains-2-2.jpg)