Samsung Galaxy F06 5G: శామ్సంగ్ నుంచి మరో సూపర్ స్మార్ట్ ఫోన్.. ధర రూ.9 వేలే.. ఓ లుక్కేయండి!
శామ్సంగ్ కంపెనీ గ్యాలక్సీ F06 5G కొత్త స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 12న లాంఛ్ చేయనుంది. కేవలం రూ.9 వేలకే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో మంచి మొబైల్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు.
/rtv/media/media_files/2025/10/10/fastrack-fpods-fx101-2025-10-10-09-40-31.jpg)
/rtv/media/media_files/2025/02/11/THhPaISSd0ylWeQjpOP0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/spicejet-jpg.webp)