Astrology : ఏ రాసుల వారికి ఏ సమయంలో కొత్త పరిచయాలు అవుతాయో ఇప్పుడు చూద్దాం!
ఈ నెలలో ప్రేమ, రిలేషన్ల పరంగా మొత్తం 12 రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేసే అనేక గ్రహ సంచారాలు ఉంటాయి. 2024 మే నెల ప్రతి రాశి లవ్, రిలేషన్‌షిప్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశీలిద్దాం.