Saturday Shani : శనిదేవునికి ఇలా హారతి ఇవ్వండి.. ఆయన మీ ప్రతి దుఃఖాన్ని తొలగిస్తాడు!
శని దేవుడి అనుగ్రహం ఉంటే బికారి కూడా కుబేరుడు అవుతాడు. అదే ఆయన ప్రభావం ఉన్న రాజు కూడా అష్ట కష్టాలు పడతాడు. అయితే శనిదేవుని ప్రసన్నం చేసుకునేందుకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. హారతి ఎలా చదవాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.