Nara Lokesh: నారా లోకేష్‌కు చంద్రబాబు కీలక పదవి!
AP: చంద్రబాబు కేబినెట్లో నారా లోకేష్ ఉండనున్నట్లు తెలుస్తోంది. తన కేబినెట్‌తో పాటు పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు యోచనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. అయితే. లోకేష్‌కు ఏ శాఖలు ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.