New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/LOKESH-1-1-jpg.webp)
Nara Lokesh:అధిక విద్యుత్ ఛార్జీలకు నిరసనగా టీడీపీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. కరెంట్ బిల్లులను సోషల్ మీడియాలో షేర్ చేయాలని లోకేష్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. #NakuShockkottindhi హ్యాష్‌ట్యాగ్‌తో బిల్లులు షేర్ చేయాలని అన్నారు
తాజా కథనాలు