Telangana State New Emblem : సీఎం రేవంత్ మార్క్.. తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం ఇదే!
తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నం రూపకల్పన తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా కొత్త రాష్ట్ర చిహ్నం అంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమరవీరుల ప్రతీకగా అమరవీరుల స్థూపాన్ని కొత్తగా రూపొందించిన లోగోలో పొందుపరిచారు. కాగా దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.