Tokay Gecko: ఇవేం బల్లులురా మావా...ఒక్కటి అమ్మితే చాలు లైఫ్ సెటిలైనట్లే..
అసోంలోని దిబ్రూగఢ్ లో అక్రమంగా తరలిస్తున్న 11 అరుదైన బల్లులను ప్రత్యేక దర్యాప్తు బృందం సీజ్ చేసింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుంది. పక్కా సమాచారంతో ఐదు రోజుల నుంచి నిందితులపై నిఘా ఉంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం....వారిని అరెస్టు చేసింది.
/rtv/media/media_files/2025/04/23/2cwpkY62l5fj0iBwvpQS.jpg)
/rtv/media/media_files/2025/04/12/rFjrKWvwkDPkBubkbPKW.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-09T193505.716.jpg)