Actress Dipika: స్టేజ్ 2 లివర్ క్యాన్సర్ నిర్దారణ.. నటి దీపికా ఎమోషనల్ పోస్ట్!
ప్రముఖ సీరియల్ నటి దీపికా కక్కర్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలిపారు. కడుపు పై భాగంలో నొప్పి రావడంతో టెస్టులు చేయించుకోగా.. స్టేజ్ 2 లివర్ క్యాన్సర్ నిర్దారణ అయినట్లు చెప్పారు. ఈ విషయాన్ని దీపికా ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.
/rtv/media/media_files/2025/07/25/cancer-symptoms-in-telugu-2025-07-25-07-15-37.jpg)
/rtv/media/media_files/2025/05/28/Ev6nmI2Gc5tttB88RtMq.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Symptoms-like-this-are-a-sign-of-liver-cancer-.jpg)