Little Hearts OTT: 'లిటిల్ హార్ట్స్' OTT రిలీజ్పై ETV Win క్లారిటీ.. త్వరలో విడుదల.. (కాదు!)
లిటిల్ హార్ట్స్ సినిమాకు మంచి థియేట్రికల్ రన్ ఉన్నందున త్వరలో OTTలో రాదని ETV Win క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ OTT తేదీలను నమ్మొద్దని తెలిపింది. కలెక్షన్స్ రూ.40 కోట్లు దిశగా దూసుకెళ్తోంది. అధికారిక OTT డేట్ త్వరలో ప్రకటించనున్నారు.