Liquor prices : మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్..మరోసారి పెరగనున్న ధరలు
ఎండలు మండిపోతున్నాయి. చల్లగా ఓ బీరేసీ బజ్జుందామనుకుంటున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. అదెంటంటే తెలంగాణలో మద్యం ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ పాటికే మద్యం వ్యాపారస్తులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
/rtv/media/media_files/2024/11/20/8TL1QnVDd0qt87vvOIBi.jpg)
/rtv/media/media_files/2025/02/23/6zhkAoSNKZdoPLIvPiMk.webp)