Kavita : కవిత బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ..
లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-43.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MLC-KAVITHA-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/kejriwal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/kvt-jpg.webp)