Messi: మెస్సితో ఫొటో చాలా కాస్ట్లీ గురు...క్లిక్ మంటే రూ.10 లక్షలు కట్టాల్సిందే
ఫుట్బాల్ దిగ్గజం.. అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ.. ది గోట్ ఇండియా టూర్-2025లో భాగంగా హైదరాబాద్ వస్తున్నారు. మెస్సి తో అభిమానులు ప్రత్యేకంగా ఫొటోలు తీసుకోవచ్చు. కానీ, ఒక్కో ఫొటోకు రూ.9.95 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని నిర్వహకులు తెలిపారు.
/rtv/media/media_files/2025/12/15/messi-2025-12-15-16-33-33.jpg)
/rtv/media/media_files/2025/08/02/lionel-messi-2025-08-02-21-32-56.jpg)