Latest News In Telugu Subrahmanya Shashti: సుబ్రహ్మణ్య షష్టి విశిష్టత ఏంటి..ఈ ఏడాది షష్టి ఎప్పుడు వచ్చింది! పరమేశ్వరుని రెండో కుమారుడే సుబ్రహ్మణ్య స్వామి. ఈయనకు కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు అలాగే మురుగన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. మార్గశిర మాసంలో వచ్చే షష్టిని సుబ్రహ్మణ్య స్వామి షష్టిగా ప్రజలు జరుపుకుంటారు. By Bhavana 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parenting Tips: పేరేంట్స్ మీ ప్రవర్తనే...మీ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది..ఇలాంటి తప్పులు చేయకండి..!! చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లలపై చాలా ఒత్తిడి తెస్తారు. అయితే ప్రతి విషయంలోనూ పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం సరికాదు.ఇలాంటి ప్రవర్తన వారి మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Kitchen Tips : ఈ చిన్న టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో నుంచి బొద్దింకలు పరార్! ఇంట్లో బొద్దింకల బెడద ఎక్కువైతే హోం రెమెడీస్ ద్వారా తరిమి కొట్టొచ్చు. లవంగాలు, బేకింగ్ సోడా, వేప, బే ఆకు, దాల్చినచెక్క, కీరదోస..వీటిని బొద్దింకలు తిరిగే ప్రదేశంలో ఉంచితే ఈ వాసనకు బొద్దింకలు రాకుండా ఉంటాయి. By Bhoomi 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : ఈ 5 అలవాట్లు మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా ఉంచుతాయి..అలసటను దూరం చేస్తాయి...!! మీరు రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని చిట్కాలు పాటించాలి. గోరువెచ్చని నీరు తాగడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వంటివి పాటిస్తుండాలి. ఇవి మీకు శక్తిని ఇచ్చి రోజంతా అలసటను తొలగిస్తాయి. By Bhoomi 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kitchen Hacks: ఉడకబెట్టిన గుడ్లు పగిలిపోతున్నాయా? ఇలా చేస్తే గుడ్లు అస్సలు పగలవు..! చాలా మంది ప్రతి రోజూ ఒక గుడ్డును తింటారు. అయితే, గుడ్డును ఉడకబెట్టేటప్పుడు కొన్నిసార్లు పగిలిపోతుంది. అలా కాకుండా ఉండేందుకు పెద్ద గిన్నెల గుడ్లను ఉడకబెట్టాలి. నీటిలో ఉప్పు వేస్తే పెంకు త్వరగా వస్తుంది. మీడియం మంటపై గుడ్లను ఉడికించాలి. By Shiva.K 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : రాత్రి 7గంటలకు భోజనం చేయాలని వైద్యులు చెప్పేది ఇందుకేనట..!! ఉదయం 9లోపు అల్పాహారం..రాత్రి 7గంటలకు భోజనం చేసేవారికి అనారోగ్య సమస్యలు తక్కువగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. సరైన సమయానికి భోజనం చేసి నిద్రించేవారికి గుండు సమస్యలు కూడా రావని వెల్లడించారు. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ కూర్చొని ఆఫీస్ పని చేయడం కన్నా.. పడుకొని చేయడం ఆరోగ్యానికి బెస్ట్ అంట.. ఎందుకంటే? కూర్చొని పని చేయడం కంటే..పడుకోని పని చేసుకోవడం మేలు అంటున్నారు నిపుణులు. యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ఈ విషయం గురించి ప్రస్తావించారు. కూర్చుని పని చేయడం వల్ల గుండె జబ్బులు త్వరగా వచ్చే అవకాశాలున్నట్లు వారు వివరించారు. By Bhavana 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Men Fertility: మగాళ్లూ బీ అలర్ట్.. ఇకపై వీటిని మార్చుకోండి.. లేదంటే ఆ పనికి పనికిరారు..! పురుషుల్లో వంధ్యత్వం బారిన పడుతున్న వారు భారీగా పెరిగిపోతున్నారు. ఊబకాయం, ఒత్తిడి, సరైన ఆహారం తినకపోవడం, మాదకద్రవ్యాల వినియోగం, మద్యపానం, ధూమపానం, ఇతర వైద్య పరమైన కారణాల వల్లే ఇది జరుగుతుంది. జీవనశైలిలో మార్పులతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. By Shiva.K 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Karthikamasam: కార్తీక మాసంలో కచ్చితంగా దానం చేయాల్సినవి ఏంటి..వాటి వల్ల ఫలితాలేంటి! హిందూవులకు ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ముప్పై రోజులు కూడా నువ్వులు, నూనె, ఉప్పు, దీపం, బంగారం లాంటి వస్తువులను దానం ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. By Bhavana 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn