Health Tips: ఆందోళనకు, భయాందోళనకు తేడా ఏంటి..ఈ లక్షణాలు ఉంటే!
ఆందోళన, భయాందోళనలకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ ఆందోళన, తీవ్ర భయాందోళన పరిస్థితులు రెండూ ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉన్నాయని మీకు తెలుసా. అయితే ఈ కథనం చదివేయండి.
ఆందోళన, భయాందోళనలకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ ఆందోళన, తీవ్ర భయాందోళన పరిస్థితులు రెండూ ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉన్నాయని మీకు తెలుసా. అయితే ఈ కథనం చదివేయండి.
కొరియన్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఆ దేశం మహిళల ముఖం నిజంగా గాజులా మెరుస్తుంది. కొరియన్ అమ్మాయిల బ్యూటీ సీక్రెట్ పింక్ కలబంద. పింక్ కలబంద యొక్క ప్రయోజనాలను వింటే మీరు ఆశ్చర్యపోతారు. క్రిస్టల్ క్లియర్ స్కిన్ పొందడానికి పింక్ కలబందను ఉపయోగిస్తారు.
పచ్చి ఉల్లిపాయలను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడంతో పాటు, గుండె సంబంధిత వ్యాధులను రాకుండా కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వోట్స్ చీలా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి దీన్ని క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్టులో చేర్చుకుంటే బరువు సులభంగా తగ్గవచ్చు.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యంగా ఉంటాం. మనశరీరంలోని ట్యాక్సిన్స్ ను ఫిల్టర్ చేయడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే దానిమ్మ, ఆరేంజ్, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, రెడ్ గ్రెప్స్ ను నిత్యం తీసుకున్నట్లయితే కిడ్నీలు క్లీన్ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో చాలా మంది బరువు పెరుగుతారు. ఎలాంటి డైటింగ్ లేకుండా బరువు తగ్గించుకోవాలనుకుంటే కూరగాయలతో తయారు చేసిన సూప్స్ తాగాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. కూరగాయలతో తయారు చేసే ఈ సూప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
చలికాలంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా గుండెపోటు ముప్పు 33 శాతం పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. చలి కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, మద్యం, ధూమపానం చేసేవారికి 33శాతం గుండెపోటు వచ్చే రిస్క్ ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
క్యారెట్ లేదా క్యారెట్ జ్యూస్ క్రమం తప్పకుండా తాగుతే ఎన్నో లాభాలున్నాయి. షుగర్ ను నివారించడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. కొవ్వు తగ్గించడంతోపాటు...బరువును కూడా తగ్గిస్తుంది. నిత్యం ఈ జ్యూస్ తాగుతే వయస్సు పెరిగినా అందంగా కనిపిస్తారు.
రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. సాయం సంధ్య వేళ, రాత్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు గోర్లు కత్తిరించకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవికి కోపం వస్తుంది.