Fast Foods : ఈ కాంబినేషన్లో ఫుడ్ తీసుకుంటే ప్రమాదంలో పడ్డట్లే..
పిజ్జా, కూల్ డ్రింక్స్ కాంబినేషన్లో తీసుకుంటే ఆరోగ్యానికి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిజ్జాలో ఉండే రిఫైన్డ్ కార్బోహైడ్రెట్లు, కొవ్వులు, సోడియం వల్ల బరువు పెరగడంతో పాటు గుండె సంబంధిత ముప్పు పెరుగుతుంది. కూల్‌డ్రింక్స్‌లో ఉండే యాడెడ్ షుగర్స్, క్యాలరీలు సమస్యను మరింత పెంచుతాయి.