పర్వత రహదారులపై సురక్షితంగా నడపడం ఎలా..? మీకోసం కొన్ని చిట్కాలు..!
ఈ వేసవి కాలంలో, పట్టణ వాసులు వేడి నుండి తప్పించుకోవడానికి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి కొండలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు.అయితే ఎత్తైన పర్వత శ్రేణులను అధిరోహించినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.