Motivation: ఈ విషయం తెలుసుకుంటే ఓడిపోయినా బాధపడరు.. మరి తెలుసుకోండి!
పదే పదే వైఫల్యాలు ఎదురైతే ఏం చేయాలి..? పరాజయాలను ఎలా ఎదుర్కోవాలి..? ఈ ఫెయిల్యూర్‌కు కారణం ఏంటి..? ఓడిపోయినా బాధపడకుండా ఎలా ఉండాలి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఆర్టికల్ మొత్తం చదవండి.