Hair Fall: టోపీ పెట్టుకుంటే బట్టతల ఖాయమా?..ఏది నిజం?
టోపీ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని అనుకోవడంలో ఎలాంటి నిజం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే టోపీ ధరిస్తే తల వేడి ఉంటుందని.. అందుకే బిగుసుకుని ఉండే టోపీలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు.