Periods : నెలసరి సమయంలో మూడ్ స్వింగ్స్‌ను ఎలా డీల్ చేయాలి?
రుతుస్రావం సమయంలో మూడ్ స్వింగ్స్‌ను డీల్ చేయడానికి ఇష్టమైన పాటలకు డ్యాన్స్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. మెగ్నీషియం రీచ్ ఫుడ్స్ తినండి. హైడ్రేటెడ్‌గా ఉండండి.
రుతుస్రావం సమయంలో మూడ్ స్వింగ్స్‌ను డీల్ చేయడానికి ఇష్టమైన పాటలకు డ్యాన్స్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. మెగ్నీషియం రీచ్ ఫుడ్స్ తినండి. హైడ్రేటెడ్‌గా ఉండండి.
డేటింగ్ సైట్ 'కాఫీ మీట్స్ బాసెల్' ప్రకారం పర్ఫెక్ట్ కిస్ 2 లేదా 5 సెకన్ల నిడివి ఉంటుంది. దాదాపు 67శాతం మంది పురుషులు లిప్‌లాక్ ఉత్తమమైనదిగా భావిస్తారు.ఆ తర్వాత ఫోర్ హెడ్ కిస్లను ఇష్టపడతారు.
ఎండుద్రాక్షలో సోడియం, పొటాషియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర బలహీనతను తొలగించడమే కాకుండా హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. వైరల్ వ్యాధుల నుంచి కూడా కాపాడుతుంది.
బ్యాడ్ కొలెస్ట్రాల్ దరిచేరకూడదంటే ఫాస్ట్ ఫుడ్, జున్ను, ఎర్ర మాంసం, వేయించిన ఆహారాలకు వీలైనంతగా దూరంగా ఉండండి. అదే సమయంలో యాపిల్స్, సిట్రస్ పండ్లు, రాజ్మాతో పాటు ఓట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సహాయిపడుతుంది.
చాలా మంది బట్టతల, జుట్టు రాలడం, తలలో డాన్డ్రఫ్ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఉన్నవారు ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి. కరివేపాకు, వెల్లుల్లి, కొబ్బరినూనెతో తయారు చేసిన మిశ్రమం జుట్టుకు అప్లై చేయండి. కేవలం ఏడు రోజుల్లోనే మంచి ఫలితాన్ని చూస్తారు.
కెరీర్లో విజయం సాధించడానికి ముందుగా ఓవర్‌టైమ్‌కి 'నో' చెప్పాలి. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉత్పాదకత పెరగదు.. తగ్గుతుంది..! ప్రతిరోజూ ఓవర్‌టైమ్ చేస్తే మీరు మరింత అలసిపోతారు. ఇక డిజిటల్ గ్యాడ్జెట్స్‌కు వీలైనంతగా దూరంగా ఉండండి.
ఈ మధ్య కాలం చాలా మంది రోజంతా బిజీగా గడిపేస్తూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఎంత బిజీగా ఉన్న ప్రతీ రోజు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు. సరైన నిద్ర, ప్రాపర్ హైడ్రేషన్, యోగ, హెల్తీ మీల్ ప్లానింగ్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ పాటించాలి.
సహజంగా రోజూ తినే ఆహారంలో రుచి, మంచి సువాసన కోసం స్పైసెస్ వాడుతుంటాము. వాటిలో ఒకటి దాల్చిన చెక్క. ఇది ఆహారానికి మంచి ఫ్లేవర్ తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇ్ఫ్లమేటరీ గుణాలు మధుమేహం, గుండె సమస్యలు, ఇన్ఫెక్షన్స్ దూరంగా ఉంచును.
క్రిస్మస్ అంటే చాలామందికి వెంటనే కేక్ గుర్తొస్తుంది. క్రిస్మస్ డేన ఇంటికి గెస్టులు వస్తారు. వారికి రుచికరమైన చాక్లేట్ కేక్ సర్వ్ చేయాలని భావిస్తే మేం చెప్పబోయే రెసిపీని ట్రై చేయండి. అందుకోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.