Long Distance Relationship : ఈ సంకేతాలు కనిపిస్తుంటే మీ లైఫ్ పార్టనర్ మీకు దూరం అవుతున్నట్టే లెక్క!
మీ భాగస్వామి మీతో సంభాషణపై ఆసక్తి చూపకపోతే అది మీ బంధానికి బ్రేక్ పడే సంకేతం కావొచ్చు. మీ లవర్ మీ వాయిస్ లేదా వీడియో కాల్‌ను విస్మరిస్తుంటే. మీ మధ్య ప్రేమ తగ్గిందని సంకేతం కావొచ్చు.