Paris Olympics 2024 : అటు పసిడి పట్టే.. ఇటు పిల్లకి రింగు పెట్టే!
పారిస్ ఒలింపిక్స్ 2024 లో ఓ అద్భుతమైన స్టోరీ కనిపించింది. చైనీస్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు హువాంగ్, కియాంగ్ లు బంగారు పతకాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే కియాంగ్ స్నేహితుడు లియో యోచన్ ఆమెకు పెళ్లి ప్రపోజల్ తెవడంతో ఆమె అంగీకరించి ఒలింపిక్స్ వేదికగా ఉంగరాలు మార్చుకున్నారు.