bomb blast case : 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు
2008లో జైపూర్లో వరుస పేలుళ్లుకు పాల్పడిన నిందితులను స్పెషల్ కోర్టు దోషులుగా ప్రకటించింది. నలుగురికి జీవిత ఖైదు శిక్ష విధింస్తూ తీర్పు ఇచ్చింది. జైపూర్లో 2008 మే 13న ఎనిమిది వరుస పేలుళ్లలో 71 మంది మరణించగా, 185 మంది గాయపడ్డారు.
/rtv/media/media_files/2025/07/19/digital-arrest-2025-07-19-10-41-18.jpg)
/rtv/media/media_files/2025/04/08/zGpJgfpoKm6lR8IpI7VX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-09T151554.480-jpg.webp)