Driving License: రవాణా శాఖ సంచలనం...18,973 డ్రైవింగ్ లైసెన్సుల సస్పెన్షన్
రోడ్డు రవాణా నిబంధనలను ఉల్లంఘిస్తూ.. నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్నవారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. నిర్లక్ష్య డ్రైవింగ్తో ప్రమాదాలకు కారణమవ్వడం, ఇతర కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా 18,973 డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసింది.
/rtv/media/media_files/2025/11/08/fotojet-2025-11-08t121436681-2025-11-08-12-15-02.jpg)
/rtv/media/media_files/2025/07/05/driving-licence-telangana-transport-2025-07-05-11-12-35.jpg)