Maoist: పోలీసులు అమాయక ప్రజలను చంపుతున్నారు.. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ!
మావోయిస్టుల పేరిట అమాయక ప్రజలను, ఆదివాసీలను పోలీసు బలగాలు అన్యాయంగా చంపేస్తున్నారంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) పత్రికా ప్రకటన విడుదల చేసింది. బుద్ధిజీవులు అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్లను ఖండించాలని కోరింది.
/rtv/media/media_files/2025/04/18/zjrSAejvJSpAbc43we6L.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-4-5.jpg)