CBSE : తొమ్మిదొవ తరగతి పుస్తకంలో డేటింగ్, రిలేషన్‌షిప్స్ పాఠాలు!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 9వ తరగతి విలువ విద్య పాఠ్యపుస్తకంలో లవ్, డేటింగ్, రిలేషన్స్ వంటి ఇతర అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది.
/rtv/media/media_files/2025/06/17/6rNaBWkIgELN2viDbhSE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-03T152005.054-jpg.webp)