Laptop : లెనోవో బంఫర్ ఆఫర్.. రూ.17 వేలకే 8 జీబీ ర్యామ్ లాప్‌టాప్
అతితక్కువ ధరల్లో ల్యాప్‌టాప్ కొనాలనుకునేవారి కోసం ప్రముఖ టెక్ ఉత్పత్తుల లెనోవో బంఫర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.30,790 ధర ఉన్న ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 మోడల్ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.17,990 మాత్రమే లభించేలా అందుబాటులోకి తీసుకొచ్చింది.