కాళ్ల పిక్కలు పట్టేసినట్లు అనిపిస్తుందా..అయితే వెంటనే ఈ టిప్స్‌ను ఫాలో అయిపోండి!
ఒక్కోసారి నిద్రలో కాళ్ల పిక్కలు పట్టేసినట్లు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో నడుస్తున్న సమయంలో కూడా పిక్కలు బాగా నొప్పి పుడుతూంటాయి. అటువంటి సమయంలో పిక్కలకు రైస్ థెరపీ చేయడంతో ఇంకొన్ని చిట్కాలు పాటించడం వల్ల పిక్కల నొప్పి నుంచి తప్పించుకోవచ్చు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/bad-cholesterol-in-the-legs-can-lead-to-various-health-problems-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pain-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/your-legs-getting-cramps-night-in-reason-jpg.webp)