Nalgonda: మినీ జమిలి ఎన్నికలు జరిపేలా కూడా కేంద్రం కుట్రలు: గుత్తా సుఖేందర్రెడ్డి
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్గొండ జిల్లాలో ప్రెస్మీట్ నిర్వహించారు. సెప్టెంబర్ 17న నాడు జాతీయ సమైక్యత దినోత్సవాన్నీ పెద్ద ఎత్తున జరుపుతామన్నారు. ఈ వేడుకల్లో ప్రజలు వెల్లువలా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17న నాడు మరోసారి అమరులను స్మరించుకుందామన్నారు. కేంద్రం ప్రజాస్వామ్యన్నిచంపేలా కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు.