Fake Baba : ఇంటి దిష్టి తీస్తానని..రూ.20 లక్షలు కాజేశాడు
మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేవో తెలియదు కానీ, మంత్రగాళ్లకు మాత్రం కాసుల భాగానే రాలుతున్నాయి. పేక్ బాబాలు, స్వామిజీలను నమ్మి చదువుకున్నవారు సైతం మోసపోతున్నారు. తాజాగా ఓ ఫేక్ స్వామిని నమ్మిన మహిళ లెక్చరర్ రూ.20 లక్షలు పోగొట్టుకున్నారు.
/rtv/media/media_files/2025/08/28/andhra-2025-08-28-13-41-31.jpg)
/rtv/media/media_files/2025/04/06/UdsT2KTqqNHFN5xNA30s.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/APPSC-Group1-Mains-Result-Released.Interviews-from-2nd-August-jpg.webp)