బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. నెక్స్ట్ టార్గెట్ ఆ స్టార్ హీరోనే!
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ క్లోజ్‌గా ఉండడమే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఇక బిష్ణోయ్ గ్యాంగ్ నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖానేనని చర్చ నడుస్తోంది.
సిద్ధిఖీ మరణానికి కారణం మేమే.. వైరల్ అవుతున్న బిష్ణోయ్ గ్యాంగ్ పోస్ట్
ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటం వల్లే హత్య చేశామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Salman khan: సల్మాన్ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్టు.. పాక్ నుంచి ప్రత్యేక గన్!
పంజాబీ సింగర్ సిద్ధూమూసేవాలా హత్య తరహాలోనే సల్మాన్ ను కారులో చంపేయాలని బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు 18 ఏళ్ల వయసున్న షార్ప్ షూటర్లతో రూ.25 లక్షల కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. పాక్ నుంచి జిగాన పిస్టోళ్లను తెప్పించారన్నారు.
Salman Khan : సల్మాన్‌ను హత్య చేసేందుకు పాక్ నుంచి కుట్ర.. ఏకంగా ఏకే-47తోనే....!
సల్మాన్‌ను పక్కా ప్లాన్‌తో చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర చేసినట్టు సమాచారం. దీని కోసం పాక్ నుంచి ఏకే-47ను తెప్పించినట్లు తెలుస్తోంది. ఆయుధాలతో సల్మాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరపడం లేదా ఫార్మ్ హౌస్ లోకి దూసుకెళ్లి దాడి చేయడం వీరి ప్లాన్‌గా ఉన్నట్లు సమాచారం.
/rtv/media/media_files/h8RVIapnvqECXcDo1Mfj.jpg)
/rtv/media/media_files/GjJcI4c1gyAmuQBibuPH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-68.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T143028.502.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T132056.317.jpg)