సల్మాన్ ఖాన్ కు దూరంగా ఉండకపోతే
బిష్ణోయి సామాజిక వర్గం ఆరాధించే రెండు కృష్ణ జింకలను వేటాడి చంపినప్పటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసుకుంది. అతడికి క్లోజ్‌గా ఉన్నవారిని ఆ గ్యాంగ్ హతమార్చడానికి సిద్దమైంది. ఇందులో భాగంగానే బాబా సిద్దిఖీని హత్య చేసింది.