సినిమాMasthan Sai Arrest: మస్తాన్ సాయి వద్ద 300 ప్రైవేట్ వీడియోల హార్డ్‌డిస్క్.. పోలీసులకు అప్పగించిన లావణ్య! రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి వార్తల్లోకెక్కింది. మస్తాన్ సాయి దగ్గర 300 ప్రైవేట్ వీడియోలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుకు సంబంధించిన హార్డ్ డిస్క్‌ను పోలీసులకు అందించింది. దీంతో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. By Seetha Ram 03 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంLavanya: సంగీతం టీచర్ డ్రగ్స్ దందా.. వీఐపీలతోనే సంబంధాలు టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో ప్రియురాలు డ్రగ్స్ తో నార్సింగిలో పట్టుబడటం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆమెను కృష్ణా జిల్లాకు చెందిన మన్నెపల్లి లావణ్యగా గుర్తించారు. ఉన్నత చదువులకోసం హైదరాబాద్ వచ్చి సంగీతం టీచర్ గా పనిచేస్తూనే జల్సాల కోసం ఈ గలీజ్ దందాలో దిగింది. By srinivas 30 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn