అరేయ్ నిన్ను చంపేస్తా.. ! | Lavanya Father Strong Warning To Shekar Basha | Raj Tarun | RTV
మస్తాన్‌సాయి కేసులో మరిన్ని భయంకర నిజాలు బయటపడుతున్నాయి. హార్డ్ డిస్క్‌లో 499 నగ్న వీడియోలు బయటపడ్డట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఎక్కవ శాతం యువతుల వీడియోలున్నట్లు వెల్లడించారు. లావణ్యతోపాటు ఆమె స్నేహితుల ఫొటో, వీడియోలున్నట్లు చెప్పారు.
న్యూడ్ వీడియోలు, డ్రగ్స్ కేసులో రంగారెడ్డి కోర్టు మస్తాన్ సాయికి 14రోజుల పాటు రిమాండ్ విధించింది. హార్డ్‌డిస్క్‌లో 44మంది యువతులకు సంబందించిన 250 న్యూడ్ వీడియోలను పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని కోర్టులో హాజరుపరిచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.