Water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క, సోంపు నీరు తాగితే ఏమౌతుందో తెలుసా!
దాల్చిన చెక్క జీవక్రియను పెంచుతుంది, శరీరం నుండి కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. సోంపులో సహజ మూత్రవిసర్జన లక్షణాలు ఉన్నాయి.ఈ కలయిక బరువు తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.