Israel-Uk:యూకే ఎంపీలను నిర్బంధించిన ఇజ్రాయెల్!
ఇజ్రాయెల్ కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ మహిళా ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించిననట్లు సమాచారం. టెల్అవీవ్ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ తీవ్రంగా పరిగణించారు.
ఇజ్రాయెల్ కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ మహిళా ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించిననట్లు సమాచారం. టెల్అవీవ్ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ తీవ్రంగా పరిగణించారు.
చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో శ్రీ మహా విష్ణువు జన్మించినట్లు భక్తుల నమ్మకం.ఆ పర్వదినాన్నే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాం. మరీ ఈ రోజే ఎందుకు సీతారాముల కల్యాణం చేస్తారు అనే విశేషాలు ఈ కథనంలో...
ట్రంప్ అమల్లోకి తీసుకుని వచ్చిన ప్రతీకార సుంకాలు దేశ భవిష్యత్తు పై పెను ప్రభావం చూపుతాయని ప్రముఖ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది. 1.3 శాతం గా ఉన్న జీడీపీ మైనస్0.3 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మస్క్ ట్రంప్ విధించిన టారిఫ్ ల పై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తుల్లో యూఎస్-యూరప్ దేశాల మధ్య జీరో సుంకాలు చూడాలని,తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.అమెరికా-యూరప్ దేశాల మధ్య భవిష్యత్తులో చాలా సన్నిహితమైన,బలమైన భాగస్వామ్యం ఏర్పడుతుందన్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఊరట నిచ్చేలా ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభం అయ్యాయి.ఈ క్రమంలో .ఏప్రిల్ నెలలోనూ విద్యార్థులకు బస్పాస్లను రెన్యువల్ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
తెలంగాణలో మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 7, 8 తేదీల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది.సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార రంగంలో విపరీతమైన లాభాలు వస్తాయి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..
ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణులతో పాటుగా ఆంజనేయడు కూడా కొలువై ఉంటాడు. రాములోరి సేవలో తరిస్తూ భక్తుల పూజలు అందుకుంటూ ఉంటాడు. కానీ ఆంజనేయుడు లేని రామాలయం ఒకటుందని.. మీకు తెలుసా.. ఆ ఆలయం గురించి ఈ కథనంలో..