USA: ఇండియన్స్ బిగ్ షాక్ ఇవ్వనున్న ట్రంప్..మరో 18వేల మంది..
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. కానీ తాను ముందు నుంచీ చెబుతున్నట్టుగానే అక్రమ వలదారులను దేశం నుంచి సాగనంపుతున్నారు. తాజాగా మరో 18వేల మంది భారతీయులను పంపించేయనున్నారని తెలుస్తోంది.