Power Nap : ఆఫీసు పనితో అలసిపోతే ఇలా సింపుల్‌గా రీచార్జ్ అవ్వండి
ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేట్‌గా లేవడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వలన రోజంతా అలసటగా కనిపిస్తున్నారు. ఇలాంటివారికి ఆఫీస్ వర్క్ చేయాలని అనిపించదు. పవర్ న్యాప్ అనేది చిన్న నిద్ర. ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. 15-20 నిమిషాల పాటు కునుకు తీస్తే సరిపోతుంది.