Dinner: రాత్రి పూట భోజనం తినకపోతే ఏమవుతుంది?
రాత్రి భోజనం చాలా తేలికగా, శరీరానికి అవసరమైన పోషకాలు అందించేలా ఉండాలి. రాత్రి భోజనంలో జంక్ ఫుడ్, ఎక్కువ నూనె ఉండే పదార్థాలు, ఫ్రోజెన్ ఐటమ్స్, మాంసాహారం వంటివి తప్పించాలి. ఇవి జీర్ణ, నిద్ర, వాపులు, అధిక బరువు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/10/17/dinner-2025-10-17-07-34-22.jpg)
/rtv/media/media_files/2025/05/03/ukGUtP24mBO6xdpNvWhg.jpg)
/rtv/media/media_files/2025/04/13/qlQiwshiF1ranfCRCIh3.jpg)
/rtv/media/media_files/2025/03/30/zhMQbScqaBLzQBzvfT6N.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/late-night-dinner-jpg.webp)