Air India: తెలుగులో ఎయిర్ ఇండియా కస్టమర్ సర్వీస్
ప్రయాణికులకు మెరుగై సేవలు అందించే ఉద్దేశ్యంతో ఎయిర్ ఇండియా ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. తమ కస్టమర్ సర్వీస్‌ను ఇంగ్లీషు, హిందీలతో పాటూ ఏడు ప్రాంతీయ భాషల్లో కూడా అందించాలని డిసైడ్ అయింది. ఇందులో తెలుగును కూడా ఐవీఆర్ సిస్టమ్‌లో జోడించింది.
/rtv/media/media_files/2024/11/28/QGir9eyu31v95GiehKxY.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Air-India-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/International-Mother-Lanuages-Day-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kanguva-jpg.webp)