బీహార్లో మరో ముగ్గురు కవితలు.. అక్కడా, ఇక్కడా ఓటమి తర్వాతే పరి‘వార్’!
తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఫామిలీలో కవిత సునామీ సృష్టిస్తే.. అటు బిహార్ రాజకీయాల్లో లాలూ కుమార్తె రోహిణి ఆచార్య సంచలనంగా మారారు. ఇద్దరూ తండ్రి, సోదరుడిని కాదని వెళ్లిన వారే.. అది కూడా ఎన్నికల్లో ఓటమి తర్వాతే ఈ రెండు కుటుంబాల్లో విభేదాలు బయటపడ్డాయి.
/rtv/media/media_files/2026/01/07/lalu-prasad-yadav-2026-01-07-18-37-07.jpg)
/rtv/media/media_files/2025/11/16/lalu-prasad-yadav-with-daughters-2025-11-16-18-17-14.jpg)