Latest News In Telugu Olympics 2024 : బ్యాడ్మింటన్ సెమీస్ లో లక్ష్య సేన్ ఓటమి.. చేజారిన గోల్డ్ పురుషుల సింగిల్స్ సెమీస్‌లో లక్ష్య సేన్ 20-22, 14-21 తేడాతో విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశాడు. దీంతో ఫైనల్‌కు చేరి స్వర్ణం లేదా రజతం గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. లక్ష్యసేన్ ఇప్పుడు కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. By Anil Kumar 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics India Schedule : లక్ష్యసేన్ లక్ష్యం సాధించేనా? హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్.. ఈరోజు ఒలింపిక్ ఈవెంట్స్ ఇవే! పారిస్ ఒలింపిక్స్‌లో 8 రోజుల ఆట ముగిసింది. భారత్ 3 పతకాలు సాధించి పతకాల పట్టికలో 50వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ 9వ రోజు అందరి దృష్టి భారత హాకీ జట్టు, లక్ష్య సేన్ అలాగే లోవ్లినా బోర్గోహైన్లపై ఉంది. భారత్ పాల్గొనే ఈవేట్స్ షెడ్యూల్ ఆర్టికల్ లో ఉంది. By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: సెమీ ఫైనల్స్‌లోకి లక్ష్యసేన్..మొదటి ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ లో లక్ష్యసేన్ అద్భుతాలు చేస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్లో తైవాన్ ప్లేయర్ చో చెన్ మీద గెలిచి సెమీ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టాడు. ఈ ఘనత సాధించిన మొదటి భారత షట్లర్‌గా లక్ష్య సేన్ రికార్డ్ సృష్టించాడు. By Manogna alamuru 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Olympics 2024 : లక్ష్య సేన్ అద్భుతం.. ప్రీ క్వార్టర్స్‌కు భారత బ్యాడ్మింటన్ లక్ష్య సేన్ పారిస్ ఒలింపిక్స్ లో జరుగుతున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో 21-18, 21-12 తేడాతో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అయిన జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. By Anil Kumar 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: బ్యాడ్మింటన్‌లో శుభారంభం..రెండో రౌండ్ కు లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్‌లో మనవాళ్ళ అడుగులు నెమ్మదిగా ముందుకు పడుతున్నాయి. నిన్న జరిగిన హాకీ పురుషుల మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ మీద గెలిచింది. దాంతో పాటూ బ్యాడ్మింటన్‌లో పురుషల సింగిల్సలో లక్ష్యసేన్ మొదటి రౌండ్ గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. By Manogna alamuru 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn