Patnam Narender reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్
TG: లగచర్ల ఘటనలో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన 3 FIRలలో రెండిటిని హైకోర్టు కొట్టేసింది. కాగా లగచర్ల అల్లర్ల కేసులో అరెస్టైన నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు.