లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్.. గిరిజనులను వేధిస్తే సహించేది లేదంటూ వార్నింగ్
సోమవారం జాతీయ ఎస్టీ కమిషన్ లగచర్లలో పర్యటించింది. రోటిబండ తండాలో కమిషన్ సభ్యులు బాధితులతో మాట్లాడారు. పోలీసులు అర్ధరాత్రి అరాచకం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. గిరిజనులను పోలీసులు వేధిస్తే సహించేది లేదంటూ కమిషన్ సభ్యులు తేల్చిచెప్పారు.