AP News : పచ్చని సంసారంలో నిప్పులు పోసిన మహిళా కానిస్టేబుల్.. రియల్టర్‌తో రాసలీలలు!
విజయనగరం జిల్లాలో రియల్టర్ సతీష్, మహిళా కానిస్టేబుల్ రహస్య రాసలీలల బాగోతం బయటపడింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న సతీష్ రెండేళ్లుగా కానిస్టేబుల్‌తో సహజీవనం చేస్తుండగా భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తన భర్తను వదిలేయాలంటూ కానిస్టేబుల్ ఇంటి ముందు బాధితురాలు నిరసనకు దిగింది.