TS: మోకాళ్ల లోతు మట్టి, బురద..కష్టతరం అవుతున్న కార్మికుల రెస్క్యూ
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ లోపల చిక్కుపోయిన ఎనిమిది మంది కార్మికులు ఇంకా అక్కడే ఉన్నారు. వారిని రెస్క్యూ చేయడం కష్టతరంగా మారింది. మోకాళ్ల లోతు మట్టి, బురద ఉండడంతో టన్నెల్ లోపలికి వెళ్ళే పరిస్థితే లేదని ఎస్డీఆఫ్ఎఫ్ టీమ్ చెబుతోంది.